Credits
INDW vs SAW : పొట్టి సిరీస్ సమం చేయాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తర్వాత మొదలైన వాన తెరిపినివ్వలేదు. దాంతో, అంపైర్లు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్ రద్దు చేశారు.
#sevvalsam #yasakelma #افتارات
మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో ‘సీఎం బ్రేక్ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎదుట 7వ తరగతి విద్యార్థి విష్ణు జగదీశ్ తన గూడు గోడు వెళ్లబోసుకున్నాడు. అద్దె ఇంట్లోని ఇరుకు గదిలో చదువుకోలేకపోతున్నానని ఆవేదన చెందాడు.
🇮🇩