Signed Kaigyokusai Masatsugu (1813-1892), Osaka, Edo period (19th century)
sotheby's l04752lotr5432260001000en
thoccxr on ig
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మండలంలోని చండూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శేఖర్‌కు రెండెకరాలు ఉండగా.. పక్కన ఉన్న ఓ రైతు దగ్గర మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు.