Jó hőszigetelési képességű formahabosított, zöld Austrotherm EPS padlófűtés hőszigetelő rendszerlemez padlófűtés csövek rögzítőelemek nélküli elhelyezésére.
Legendary Jiu-jitsu fighter Leandro Lo was fatally shot Sunday at a Sao Paulo concert, according to reports.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజు.. వేలమంది ఆత్మబలిదానాలను దారుణంగా అవమానించిన రోజు.. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్న దుర్దినం. మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస, ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గాయపర్చిన రోజు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్ని హద్దులు దాటేశారు.