Health Benefits : అనేక మొక్కలను పిచ్చి మొక్కలుగా భావించి పట్టించుకోము కానీ అలాంటి మొక్కల్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఒకసారి ఆ గుణాల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఎర్ర కుసుము లేదా కుసుమ అనబడే ఈ మొక్క ఆకులు ముళ్ళలా పదునుగా ఉంటాయి. ఈ మొక్కను ఆర్జిమోన్ మెక్సికానా, మెక్సికన్ గసగసాలు, ఎల్లో ఆస్టైల్, మెక్సికన్ ప్రిక్లెపాపీ, ప్రేక్షీ గసగసాలు, అమాపోలాస్ డెల్ కాంపో, బెర్ముడా
Go Chikitsa by Rajiv Dixit - Free download as PDF File (.pdf), Text File (.txt) or read online for free.