Trivikram Srinivas Photos - Trivikram Srinivas
Srinivas Photos - Singer Srinivas
download Trivikram Srinivas latest mobile wallpaper
Srinivas Goud | తెలంగాణ డెయిరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. రైతులు పాడి పరిశ్రమ నుంచి వైదొలిగి, వలస కూలీలుగా వెళ్లే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srinivas Rao | ప్రజారోగ్య సంచాలకులుగా ఐదేండ్లకు పైగా సేవలందించి, తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి ప్రజారోగ్య మాజీ సంచాలకులు గడల శ్రీనివాస్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Errolla Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రిని ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై కేసు పెట్టారని అన్నారు.
Facebook Comments About umaMail - Social News XYZ
Minister Srinivas Goud | రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తకు( BRS Activist ) అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతటి ప్రాధాన్యమిస్తారో మరోసారి నిరూపితమైంది.
సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సమర్థవంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగల, స్థితప్రజ్ఞత కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎక్సైజ్, క్రీడా, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
Jajula Srinivas Goud | బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో బీసీల ఊసేది..? బీసీలకు ఏది మోదీ గ్యారంటీ.? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. బీసీలకు కావాల్సింది ఉచిత బియ్యం కాదు.. చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు.