MLA Jagadish Reddy | హృదయ సంబంధిత అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కిమ్స్(Kims) దవాఖానలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(Ummareddy Venkateshwarlu)ను మంగళవారం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అదే దవాఖానలో చికిత్స పొందుతున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నసీంపేట గ్రామానికి చెందిన గుండపునేని హనుమంతరావును పరామర్శించారు.
CM KCR | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదంతో నేను ఆమరణ దీక్ష పడితే మీరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకనట చేశారు. మళ్లా వెనక్కి తీసుకున్నారు. మళ్లీ అందరం కలిసి బ్రహ్మాండంగా కొట్లాడితే తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు.
RTC bus | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు(Free bus) పథకం మహిళల కష్టాలను రెట్టింపు చేస్తు న్నాయి. ఉచిత ప్రయాణంతో సరిపడా బస్సులు లేక, ఉన్నా టైంకు రాక, వచ్చినా బస్సులు ఆపకుండా వెళ్లడం, మహిళలకు కనీస గౌరవం ఇవ్వకపోవడంతో తెలంగాణ ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడుతు న్నారు.
Minister Gangula | ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంతో బీసీ పోస్టుమెట్రిక్ (Postmetric)విద్యార్థులకు హాస్టళ్లలో అన్ని వసతులను సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) వెల్లడించారు.
YS Sharmila | ఏపీలో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయమని అన్నారు.
బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం గుంటూరులో ప్రారంభించనున్నట్టు ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో కార్యాలయం ఏర్పాటు చేశామని, ఉదయం 11 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Krishna Water Dispute | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే, ఇందుకు ట్రైబ్యునల్ నిరాకరించింది.
Thousands Take Holy Dip in Godavari on Second Day Check more at http://www.wikinewsindia.com/english-news/ndtv/andhra-pradesh-ndtv/thousands-take-holy-dip-in-godavari-on-second-day/
Missing Aircraft: జార్ఖండ్‌లో మంగళవారం ఓ శిక్షణ విమానం అదృశ్యమైంది. ఆ విమానం చాందిల్ డ్యామ్‌లో కూలినట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో ఆ డ్యామ్‌లో గాలింపు జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
Latest News – Know all the breaking News online at 24 News Daily. You can explore top news article here. 24newsdaily.com is providing news and articles in Entertainment, Technology, Politics, Education, Health, etc. So, catch the latest updates from here.
Just as Gautam Gambhir was about to get into his car after practice on Wednesday, Andhra Pradesh coach Monty Desai walked up to him and said: “You’ve made the match exciting. All the attention will be on you.” from Sports News: Cricket News, Latest updates on Tennis, Football, Badminton, WWE Results & more https://ift.tt/2QBjBZB
आंध्र प्रदेश में कोरोना के 1,886 नए मामले
New Delhi, July 13 (IANS) Former Andhra Pradesh Chief Minister N. Kiran Kumar Reddy on Friday rejoined the Congress that he had left in protest against the bifurcation of the state in 2014. Reddy went... - Social News XYZ
Andhra Pradesh Chief Minister YS Jagan Cabinet Meeting at Tadepalli and Speaks about Local bodies elections.#CMJagan #Janasena #YSRCPమన ఛానల్ తులసి న్యూస్...
Pawan Kalyan | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) తనను తాను అర్జునుడి (Arjun ) గా పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు.
YV SubbreddyThe Government of Andhra Pradesh yesterday (August 8) re-appointed YV Subbreddy as the Chairman of the Tirupati Tirumala Temple Administra... Check more at https://www.edustatus.in/subbreddy-appointed-as-ttd-board-chairman-order-from-the-andhra-pradesh-government/
Manda Krishna | తెలంగాణలో మరోసారి మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ ఎమ్మార్సీస్ అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ నారాయణ శ్రీ గణేశ్‌కు కేటాయించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
37 Years In Bangladesh Jail | ఒక వ్యక్తి బంగ్లాదేశ్ జైళ్లలో 37 ఏళ్లు గడిపాడు. చివరకు ఒక సంస్థ సహకారంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. 62 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. పెద్ద వాడైన కుమారుడ్ని చూసి ఆనందం పట్టలేకపోయాడు.
News from Telangana and Andhra
Kurnool District Ongole Bulls Race at Vijayawada Ongole Bull Race,Kurnool District Ongole Bulls Race,Kurnool District Ongole Bulls Race at Vijayawada Ongole ...